RRR తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ప్రాజెక్ట్ NTR30.

దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్‌గా మొదలైంది. 

కొన్ని రోజులు నుంచి ఫస్ట్ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు.

ఈ షెడ్యూల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారు.

ఈ సీక్వెన్స్ కోసం హాలీవుడ్‌ నుంచి టాప్ టెక్నీషియన్స్ వచ్చారు.

తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ పై కళ్యాణ్ రామ్ అప్డేట్ ఇచ్చాడు.

మార్చి 31 నుంచి మొదటి షెడ్యూల్ మొదలు కాబోతుంది.