జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన నటి  ఫరియా అబ్దుల్లా.

ఈ సినిమాలో చిట్టి పాత్రతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఈ ఏడాది విజయ్ ఆంటోనీ మూవీతో తమిళంలోకి కూడా అడుగు పెట్టబోతోంది.

ప్రెజెంట్ తెలుగులో రవితేజ 'రావణాసుర'లో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్‌లతో సందడి చేసే ఈ భామ..

తాజాగా అంతఃపురం మహారాణిలా కనిపిస్తూ అదరగొడుతుంది.

ఈ ఫోటోషూట్ ఒక సోషల్ ప్రోగ్రామ్ కోసం చేసింది.

'టీచ్ ఫర్ చేంజ్' అనే ఒక సోషల్ ఈవెంట్‌ని ప్రమోట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.