పుష్ప పాటకి జాన్వీ కపూర్ అదిరిపోయే స్టెప్పులు
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుందన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ అవార్డు వేడుకలో స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయగా ఇందులో పుష్ప సినిమా సామి.. పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టింది.
జాన్వీ పుష్ప సినిమాలో పాటకి వేసిన డ్యాన్స్, ఫొటోలు ఇపుడు వైరల్ గా మారాయి.