జబర్దస్త్ పవిత్ర బర్త్ డే సెలబ్రేషన్స్

జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చింది పవిత్ర.

తన యాక్టింగ్ తో, తన పర్ఫార్మెన్స్ తో జబర్దస్త్ లో స్థానం ఫిక్స్ చేసేసుకుంది.

జబర్దస్త్ తో బాగా పాపులారిటీ, డబ్బులు కూడా సంపాదించి వేరే షోలలోను కనిపిస్తుంది.

తాజాగా తన పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోగా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు విచ్చేశారు.