ఐశ్వర్య మీనన్ లవ్ ఫెయిల్యూర్ సినిమాతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రెజెంట్ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటుంది.
తెలుగులో కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది.
నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్పై' సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సినిమా షూట్‌లతో పాటు ఫోటోషూట్‌లు కూడా జోరుగా చేస్తుంటుంది.
అంతేకాదు నా అందాలు ఆరబోసి నా ఫాలోవర్స్‌కి ఆనందాన్ని ఇవ్వడమే నా బాధ్యత అంటూ ఇటీవల ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.
తాజాగా ఈ భామ రెడ్ టాప్‌లో సోషల్ మీడియాని హీటెక్కిచ్చేస్తోంది.