విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో ఇటీవల ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

VD12 వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ..

మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల..

హీరోయిన్‌గా ఎంపిక అయ్యినట్లు సమాచారం.

త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట.

ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ మూవీ.