చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం 'భోళాశంకర్'.

ఈ సినిమాలో చిరు తన పాటని తానే రీమేక్ చేయబోతున్నాడని తెలుస్తుంది.

'రామచిలకమ్మ' సాంగ్‌ని రీమేక్ చేస్తున్నట్లు గట్టిగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా బాలకృష్ణ కూడా తన పాటని తానే రీమేక్ చేయడానికి సిద్దమవుతున్నాడట.

బాలయ్య ప్రస్తుతం NBK108 లో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో 'అందాల ఆడబొమ్మ' సాంగ్‌ని రీమేక్ చేయాలనే ఆలోచన చేశాడట డైరెక్టర్.

మరి ఈ రెండు వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు.

ఒకవేళ అదే నిజం అయితే అభిమానులకు మాత్రం పూనకాలే.