ఇటీవల జరిగిన తారకరత్న పెద్దకర్మ కార్యక్రమంలో బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ని పట్టించుకోకుండా బెహేవ్ చేశాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తారకరత్న విషయంలో బాలకృష్ణ అంతా దగ్గర ఉండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పెద్దకర్మ కార్యక్రమంలో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు.

ఒకే స్టార్ కుటుంబానికి సంబంధించిన ఇద్దరి వ్యక్తులు కెమెరా ముందు మాట్లాడుకోవడం లేదంటే..

వారిద్దరి మధ్య బంధం లేదని కాదు. అసలు అలా ఆలోచించడమే తప్పు.

గతంలో చిరు, పవన్ విషయంలో కూడా ఇదే జరిగితే.. రామ్‌చరణ్ క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పటికే పలు సినిమా వేదికల పై ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి ఒకటిగా కన్నబడిన విషయం తెలిసిందే.

కాబట్టి లేనిదీ క్రియేట్ చేసి నెగటివిటీ స్ప్రెడ్ చేసే వార్తలు నమ్మకండి.