సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాన్సుల కోసం మీరా జాస్మిన్‌కి అందాల ఆరబోత తప్పట్లేదుగా..

తెలుగు, తమిళ్, మలయాళంలో ఒకప్పుడు చాలా సినిమాలు చేసిన మీరా జాస్మిన్ పెళ్లి చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయింది.

కొన్నేళ్ల క్రితం విడాకులవ్వగా మళ్ళీ వచ్చి ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ట్రై చేస్తుంది.

ఇప్పటికే కొన్ని ఆఫర్స్ వచ్చినా అవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న చిన్న పాత్రలు వస్తున్నాయి.

ఇంకా మంచి మంచి ఛాన్సులు, కుదిరితే ఇప్పుడు కూడా హీరోయిన్‌గా ట్రై చేయాలని ఫిక్స్ అయింది మీరా జాస్మిన్.

అందుకే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఇలా అందాలు ఆరబోస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తుంది.

సినిమాల్లో కూడా అందాల ఆరబోతకు సిద్దమంటుంది.

మరి ఈ సీనియర్ భామ అందాల ఆరబోత చూసి అయినా మంచి ఛాన్సులు వస్తాయేమో చూడాలి.