హైదరాబాద్ అమ్మాయి అయిన సిమ్రాన్ చౌదరి..

'హమ్ తుమ్' సినిమాతో హీరోయిన్‌గా పరిచమైంది.

ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

బొంభాట్, సెహరి వంటి సినిమాల్లో కూడా మెయిన్ లీడ్‌లో నటించింది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..

తాజాగా సన్ లైట్ వెలుగుల్లో ఎద అందాలను..

ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలను చూసి నెటిజెన్లు ఫ్లాట్ అవుతున్నారు.