హిట్-2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి..

సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్‌లతో ఫాలోవర్స్‌కి ట్రీట్ ఇస్తుంటుంది.

తాజాగా ఒక ఓల్డ్ షెడ్‌లో షార్ట్ వైట్ డ్రెస్‌లో..

థై షో చేస్తూ హాట్ ఫోజులతో రచ్చ చేస్తుంది. 

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

కాగా ఈ భామ తమిళంలో ఒక సినిమా చేస్తుంది.

విజయ్ ఆంటోనీ నటిస్తున్న 'కొళాయి' సినిమాతో..

కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది.