మిస్ ఇండియాగా అవార్డులు అందుకున్న మీనాక్షి చౌదరి..
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో వెండితెరకు పరిచమైంది.
హిట్-2 సినిమాతో లేటెస్ట్‌గా బ్లాక్ బస్టర్ అందుకుంది.
ప్రెజెంట్ ఒక తమిళ సినిమాలో నటిస్తుంది.
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న 'కొళాయి'లో నటిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్‌లతో సందడి చేసే ఈ భామ..
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెస్మరైజింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.