దేశంలో ఎక్కువ జీతాలు తీసుకునే ముఖ్యమంత్రులు వీళ్ళే..
తెలంగాణ సీఎం కేసీఆర్ 4 లక్షల 10 వేలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 3 లక్షల 90 వేలు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 లక్షల 65 వేలు
మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే 3 లక్షల 40 వేలు
ఆంద్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 లక్షల 35 వేలు
గుజరాత్ సీఎం
భూపేంద్ర భాయ్ పటేల్
3 లక్షల 21 వేలు
హిమాచల్ ప్రదేశ్
సీఎం జైరాం ఠాకూర్
3 లక్షల 10 వేలు
హర్యానా సీఎం
మనోహర్ లాల్ ఖట్టర్
2 లక్షల 88 వేలు