వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న త్రిష..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.
ఇటీవలే 'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమాతో ప్రేక్షకులని మెప్పించింది త్రిష.
సీనియర్ హీరో అరవింద్ స్వామి సరసన 'సతురంగ వేైట్టె 2'లో నటిస్తుంది.
'పొన్నియిన్ సెల్వన్ 2'లో కూడా కంటిన్యూ అవ్వనుంది.
మలయాళంలో మోహన్ లాల్ సరసన 'రామ్' అనే సినిమాలో కనిపించనుంది.
త్రిష మెయిన్ లీడ్ లో 'ది రోడ్' అనే సినిమా కూడా చేస్తుంది.
అలాగే తెలుగులో 'బృందా' అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.