రవిబాబు 'అవును' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి 'పూర్ణ'.

ఎక్కువుగా హారర్ మూవీస్‌‌తో ప్రేక్షకుల ముందుకు వస్తూ అలరిస్తుంది.

టీవీ షోలతో తెలుగు వారికీ మరింత దగ్గరైంది పూర్ణ.

ఇక ఇటీవల ఈ భామ కేరళకి సంబంధించిన బిజినెస్ మ్యాన్‌ని సీక్రెట్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ విషయాన్ని తరువాత అందరికి తెలియజేసిన పూర్ణ.. ఇటీవల అమ్మ అవుతున్నట్లు కూడా ప్రకటించింది.

జనవరి 30న పూర్ణ తన సీమంతం వేడుకలను ఘనంగా చేసుకుంది.

తాజాగా ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.