చైల్డ్ ఆర్టిస్ట్ సినీ కెరీర్ మొదలు పెట్టిన నటి 'నిత్య మేనన్'.
మలయాళ సినిమాలతో హీరోయిన్‌గా పరిచమైన నిత్య.. తెలుగులో 'అలా మొదలైంది' సినిమాతో పరిచమైంది.
గ్లామర్ షో చేయకుండా, క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వస్తుంది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీలో కూడా నటించింది.
సినిమాలోనే కాదు వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోస్. అలాగే ఒక మ్యూజిక్ షోకి జడ్జిగా కూడా చేస్తుంది.
ఇక సోషల్ మీడియా ద్వారా తన విషయాలన్నీ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర ఉండే నిత్య..
తాజాగా చేతిలో మాండొలిన్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.