నేచురల్ స్టార్ నాని ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు.

తాజాగా నాని 'నిజం విత్ స్మిత' అనే టాక్ షోలో పాల్గొన్నాడు.

ఈ టాక్ షోలో ఇండస్ట్రీలోని నెపోటిజం గురించి ప్రశ్నించారు.

నాని బదులిస్తూ.. నా మొదటి సినిమా లక్ష మంది చూశారు.

చిరంజీవి కొడుకు రామ్‌చరణ్ సినిమా కోటి మంది చూశారు.

చూసిన జనం కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తుంది.

అంతేగాని నెపోటిజం ఇండస్ట్రీలో లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.