ఘనంగా నాగశౌర్య వివాహం..
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య వివాహం ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూషతో నేడు ఘనంగా జరిగింది.
బెంగుళూరులో వీరి వివాహం జరిగింది.
శనివారం రాత్రి వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిగాయి.