కార్తీ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు.. ఇందులో సగం సీక్వెల్స్..

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న కార్తీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇటీవలే పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో వచ్చి విజయం సాధించాడు.

ప్రస్తుతం కార్తీ చేతిలో దాదాపు అయిదు సినిమాలు ఉన్నాయి.

Medium Brush Stroke

పొన్నియిన్ సెల్వన్ 2

Medium Brush Stroke

సర్దార్ 2

Medium Brush Stroke

ఖైదీ 2

Medium Brush Stroke

జపాన్

విక్రమ్ 2లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇవే కాక మరిన్ని కథలు వింటున్నాడు కార్తీ.