సీతారామం సినిమాతో తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో నిలిచిపోయిన మృణాల్ ఠాకూర్..
తనకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
ప్రస్తుతం హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ..
అక్కడ స్టైలిష్ డ్రెస్‌లో ఫోటోషూట్ నిర్వహించింది.
ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..
మృణాల్ నగుమోము చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం ఈ భామ NANI30 సినిమాకి సైన్ చేసింది.
త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.