హీరోయిన్ 'శోభిత ధూళిపాళ' మన తెలుగు అమ్మాయి.
ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన ఈ భామ 'మిస్ ఇండియా'గా అవార్డు గెల్చుకుంది.
హిందీ రమణ్ రాఘవ్ 2.0 సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
తెలుగులో 'గూఢచారి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో నటించి ఆకట్టుకుంది.
ప్రస్తుతం 'మంకీ మ్యాన్' అనే అమెరికన్ చిత్రంలో నటిస్తుంది.
సోషల్ మీడియాలో వరుస ఫోటోలు అప్లోడ్ చేస్తూ సందడి చేసే ఈ భామ..
బ్లాక్ డ్రెస్ థైస్ షో చేస్తూ థండర్ క్రియేట్ చేస్తుంది.