కన్నడ భామ  ప్రియాంక మోహన్..

తెలుగులోకి నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమాలో తన అందాలతోనే కాదు, తన నటనతో కూడా ఆకట్టుకుంది.

తమిళంలో శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ధనుష్ పాన్ ఇండియా మూవీ..

'కెప్టెన్ మిల్లర్'లో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉండే ఈ భామ..

తాజాగా మత్తెకించే కళ్ళతో మైమరిపిస్తూ..

కుర్రాళ్లను మాయలో పడేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.