గ్లామర్ షో చేయకుండా సంప్రదాయంగా కనబడే 'మిర్నాలిని రవి'.. సోషల్ మీడియాలో కూడా అటువంటి ఫొటోలే అప్లోడ్ చేస్తుంటుంది.

తాజాగా శారీలో ఒప్పుసొప్పులు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫొటోలో మిర్నాలిని లుక్స్ అందర్నీ మెస్మైరైజ్ చేస్తున్నాయి. 

తమిళ సినిమాతో పరిచమైన మిర్నాలిని తెలుగులో కూడా సినిమా ఛాన్సులు అందుకుంటుంది.

వరుణ్ తేజ్ గడ్డలకొండ గణేష్‌తో టాలీవుడ్‌కి పరిచమైంది ఈ భామ.

తాజాగా మరో రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పింది.

సుధీర్ బాబు సరసన 'మామా మశ్చీంద్ర' సినిమాలో నటిస్తుంది.

బిగ్‌బాస్ సోహెల్‌తో 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' సినిమా చేస్తుంది.