95వ ఆస్కార్ అవార్డ్స్ ఇంకొన్ని గంటల్లో మొదలు కానుంది.

ఇండియన్ టైం ప్రకారం రేపు (మార్చి 13) ఉదయం 5:30 గంటలకు ఈ అవార్డుల వేడుక మొదలు కానుంది.

ఈ ఏడాది ఆస్కార్ రేస్‌లో RRR లోని 'నాటు నాటు'  సాంగ్ ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే 'నాటు నాటు'తో పాటు ఆస్కార్‌కి పోటీ పడుతున్న సాంగ్స్ ఏంటో తెలుసా?

Applause   Tell it Like A Woman

Hold my Hand Top Gun : Maveric

Lift me up Black Panther : Wakanda forever

This is a Life Everything Everywher all at Once