జనవరిలో పెద్ద సినిమాలు సందడి పూర్తి కావడంతో, ఫిబ్రవరిలో చిన్న సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

ఫిబ్రవరిలో మొత్తం 9 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Writer Padmabhushan February 03

Premadesam  February 03

Michael  February 03

Butta Bomma February 04

Amigos  February 10

Shaakuntalam  February 17

Sir February 17

Dhamki  February 17

Vinaro Bhagyamu Vishnu Katha - February 17