నాటు నాటు మానియా ఆస్కార్ అందుకున్న తరువాత కూడా అసలు తగ్గడం లేదు.
ఆస్కార్ అందుకున్నందుకు ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే న్యూ జెర్సీలోని అభిమానులు.. 150 టెస్లా (Tesla) కార్స్‌ని RRR షేప్‌లో పెట్టి.
ఆ కారు హెడ్ లైట్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని సింక్ చేస్తూ లైట్ షో చేస్తూ విష్ చేశారు.
ఈ వీడియోకి థాంక్యూ చెబుతూ RRR టీం ట్వీట్ వేసింది.
ఈ ట్వీట్‌కి Tesla అధినేత ఎలాన్ మస్క్ రియాక్ట్ అయ్యాడు.
రెండు హార్ట్ సింబల్స్ పెట్టి నాటు నాటు వీడియోని లైక్ చేస్తూ రీ ట్వీట్ చేశాడు.
ఇది టాలీవుడ్ ప్రేక్షకులు ఫుల్ జోష్ ఫీల్ అవుతున్నారు.