ఈషా రెబ్బ‌ మన తెలుగు అమ్మాయి.

వరంగల్ అమ్మాయి అయిన ఈషా.. 

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'  సినిమాలో ఒక చిన్న రోల్‌తో పరిచయమైంది.

'అంతకు ముందు ఆ తరువాత' సినిమాతో హీరోయిన్‌గా పరిచమైంది.

'అరవింద సమేత వీర రాఘవ' మూవీలో ఎన్టీఆర్‌తో కూడా కలిసి నటించింది.

ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ శారీలో నడుము అందాలు చూపిస్తూ..

కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది.