ఈ దేశాల్లో వాట్సాప్ బ్యాన్ చేశారని మీకు తెలుసా??

ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో వాట్సాప్ ని వాడుతున్నారు.

కానీ కొన్ని దేశాల్లో రాజకీయ కారణాలు, అక్కడి సొంత సోషల్ మీడియా యాప్స్ కోసం వాట్సాప్ ని బ్యాన్ చేశారు.

వాట్సాప్ బ్యాన్ చేసిన దేశాలు ఇవే..

చైనా

యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్

ఇరాన్

సిరియా

ఉత్తర కొరియా

క్యూబా