బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 7‌వ తేదీన ఇరు కుటుంబ సభ్యులు మరియు కొంతమంది ప్రముఖుల మధ్య..

రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు.

తాజాగా ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం ఒక సంగీత్ పార్టీ నిర్వహించారు ఈ కొత్త జంట.

ఈ సంగీత్ పార్టీలో కియారా అద్వానీ ధరించిన లెహంగా గురించి కొన్ని విషయాలు..

ఆ లెహంగాని 98,000 క్రిస్టల్స్ డిజైన్ చేశారట. 

దానిని రూపొందించడానికి దాదాపు 4,000 గంటలు సమయం పట్టిందట.

ప్రస్తుతం ఆ లెహంగా ధరించిన కియారా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.