డాన్స్ వీడియోస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్‌తో దీప్తి సునైనా..
ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికి పరిచమైంది.
ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తూ.. యూట్యూబ్ క్వీన్ అనిపించుకుంటుంది
ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో కూడా సందడి చేసే ఈ భామ..
తాజాగా తన కుక్క పిల్లతో కలిసి ఫోటోలు దిగి వాటిని పోస్ట్ చేసింది.
క్యూట్‌గా ఉన్న ఫోటోలు చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.