దీపికా పిల్లి.. మాల్దీవ్స్‌లో తెగ ఎంజాయ్ చేస్తుందిగా..

టిక్‌టాక్ లతో ఫేమస్ అయిన దీపికా పిల్లి ఇప్పుడు యాంకర్‌గా, ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంది.

ఇటీవల షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరకడంతో తాజాగా మాల్దీవ్స్‌కి చెక్కేసింది.

మొదటిసారి మాల్దీవ్స్‌కి వెళ్లడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది దీపికా.

తాజాగా మాల్దీవ్స్ లో కొన్ని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.