ఈ ఏడాది ఆస్కార్స్‌కి బాలీవుడ్ భామ దీపికా పడుకోణె..

ప్రెజెంటర్‌గా ఆహ్వానం అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ పై బ్లాక్ డ్రెస్‌లో సందడి చేసిన దీపికా..

Vanity Fair Oscar Party లో డిజైన్ వేర్ డ్రెస్‌లో..

అదిరేటి లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.

ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..

అభిమానులు చూసి ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.