కన్నడ భామ అక్షర గౌడ తమిళ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచమైంది.

తెలుగులోకి నాగార్జున మన్మధుడు 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

రీసెంట్‌గా 'దాస్ కా ధమ్కీ' సినిమాలో కూడా నటించింది.

సౌత్ లాంగ్వేజ్స్‌తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తున్న ఈ భామ..

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంటుంది.

తాజాగా స్కిన్ షో చేస్తూ బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలని అక్షర అందాలు చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.