సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాతో పరిచమైన హీరోయిన్ సోనాక్షి సిన్హా.
ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసింది.
సౌత్‌లో రజినీకాంత్ 'లింగ' సినిమాలో మాత్రమే నటించింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తుంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న..
భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ 'హీరమండీ'లో నటిస్తుంది.
తాజాగా ఈ దబాంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఆ ఫోటోలు చూసి ఫాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.