పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో..

ఇటీవల గ్రాండ్‌గా లాంచ్ అయిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్.

కాగా ఈ సినిమా ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్‌కి వెళుతుందో అని అభిమానులంతా ఆసక్తి చూస్తున్నారు. వారందరికీ ఒక గుడ్ న్యూస్..

ఈ మూవీ మార్చి 28 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లబోతుంది.

ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి అని సమాచారం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు.

వినోదయ సిత్తం షూటింగ్ మార్చి 28 లోపు పూర్తి చేసేసి..

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో భాగం కానున్నాడట పవన్.