చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యశ్రీ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. హీరోయిన్ మెటీరియల్..
టిక్‌టాక్ తో మొదలుపెట్టి యూట్యూబ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది నిత్యశ్రీ.
కేరాఫ్ కంచెరపాలెం లాంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది.
ప్రస్తుతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది.
త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది నిత్యశ్రీ.
ఇప్పటికే తన సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో ఫోటోలు పోస్ట్ చేస్తుంది.
మరి నిత్యశ్రీకి ఏ డైరెక్టర్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడో చూడాలి