జనవరిలో పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి.

సంక్రాంతికి సౌత్ సినిమాలు సందడి చేస్తే, నెలాఖరులో నార్త్ సినిమా పఠాన్ సందడి చేసింది.

ఇక ఈ జనవరిలో రిలీజ్ అయ్యిన సినిమాల్లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సంపాదించి మొదటి స్థానం దక్కించుకున్న సినిమా ఏంటో తెలుసా..

Pathaan 640 Crores (7 Days only)

Varisu 290 Crores

Waltair Veerayya 230 Crores

Thunivu 190 Crores

Veera Simha Reddy 135 Crores