బాలీవుడ్ సీరియల్ నటి  తేజస్వి ప్రకాష్.. 

హిందీ బిగ్‌బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకుంది.

పలు వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోల్లో కూడా నటించింది.

ప్రస్తుతం నాగిని-6 లో నటిస్తుంది.

తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్‌లో..

బెస్ట్ టీవీ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకుంది.

ఇక ఈ అవార్డుల వేడుకలో చీర సోయగాలతో అందర్నీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.