బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఆశికీ 2 సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

ఆ తరువాత ఏబి సిడి 2, భాగీ, ఓకే జాను సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకుంది.

ప్రభాస్ సినిమా సాహూతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం రణ్‌బీర్‌తో ఒక సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా..

ఇండియన్ ఐడల్ షోకి రణ్‌బీర్‌తో కలిసి హాజరయ్యింది.

ఈ షోకి శ్రద్ధా బ్లూ కలర్ శారీలో వచ్చింది.

ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

ఇక చీరలో శ్రద్ధా సొగసు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.