సుశాంత్ సింగ్ నటించిన 'కేదార్‌నాథ్' సినిమాతో పరిచమైన హీరోయిన్ సారా అలీ ఖాన్.
ఆ తరువాత రణ్‌వీర్ 'శింబ' సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.
ప్రస్తుతం 5 ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెట్టింది.
ఇది ఇలా ఉంటే, ఇండియన్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో ప్రేమాయణం అంటూ..
సోషల్ మీడియాలో కొంత కాలం బాగా ట్రెండ్ అయ్యింది.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోషూట్‌లతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ..
తాజాగా మత్తెకించే కళ్ళతో మైమరిపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ పిక్స్ చూసిన నెటిజెన్లు సారా అందానికి సలాం అంటున్నారు.