21 కంటెస్టెంట్స్‌తో సెప్టెంబర్ 4న మొదలయింది ఈ సీజన్ 6.
చివరి వారం వచ్చే సరికి హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్‌గా రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్ ఉన్నారు.
అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ శ్రీసత్యని శుక్రవారం హౌస్ నుంచి బయటకి పంపించేశారు.
ఇక మిగిలిన కంటెస్టెంట్స్‌లో విన్నర్‌గా రేవంత్ నిలిచాడు.
రన్నర్ అప్‌గా శ్రీహాన్ ఉన్నాడు.
కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ తరవాతి స్థానంలో ఉన్నారు.
కాగా ఈ సీజన్ భారీగా ప్లాప్ అయ్యింది.
దీంతో నాగార్జున కూడా బిగ్‌బాస్‌కి గుడ్ బై చెప్పేయనున్నాడు అంటా.