మోడలింగ్ రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన నటి 'దివి'.

హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించిన రాని ఫేమ్ బిగ్‌బాస్ వల్ల వచ్చింది.

బిగ్‌బాస్ సీజన్ 4 లో నటించిన దివి ఆడియన్స్ దృష్టినే కాదు మెగాస్టార్ దృష్టిని కూడా ఆకర్షించింది.

బిగ్‌బాస్ ఫైనల్‌కి వచ్చిన చిరంజీవి తన తదుపరి సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడు.

అలాగే గాడ్‌ఫాదర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అక్కడి నుంచి దివి కెరీర్ మారిపోయింది. 

ప్రస్తుతం వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే క్యాబ్ స్టోరీస్, లంబసింగి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

అలాగే పలు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తుంది.

తాజాగా ఈ భామ ఒకప్పటి సిల్క్ స్మితని గుర్తుచేస్తూ ఆమెలా ఫోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసింది.

బొడ్డు కిందకు చీర కట్టి హాట్ ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.