మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్..

మలయాళ ప్రేమమ్ సినిమాతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో నితిన్ అ-ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కూడా ఉండని ఫాలోయింగ్..

యూత్‌లో ఈ ముద్దుగుమ్మకు ఉంది.

దీంతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అందాల రాక్షసిలా.. కుర్రాళ్ల మనసు దోచుకుంటుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.