మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌కి..

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

దీంతో ఈ అమ్మడు వరుస ఫోటోషూట్‌లతో తెగ సందడి చేస్తుంటుంది.

తాజాగా పూల పూల చీరలో పరువాలు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజిలిచింది.

ఇక చీరలో అనుపమ అందం చూసి నెటిజెన్లు ఫిదా అయ్యిపోతున్నారు.

దీంతో లైక్‌లు కొట్టి ఈ ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.

కాగా ఈ భామ ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్'లో నటిస్తుంది.

ఇక టిల్లు పక్కన రాధికగా అనుపమ ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.