అనిఖా సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది.
మలయాళ సినిమాలతో వెండితెరకు పరిచమైన అనిఖా..
తమిళ హీరో అజిత్ సినిమాలతో సౌత్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తాజాగా తెలుగు సినిమా 'బుట్టబొమ్మ'తో హీరోయిన్‌గా కూడా కెరీర్ మొదలు పెట్టింది.
ఇటీవలే ఈ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళ సినిమాలు ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే అనిఖా.. తాజాగా వైట్ డ్రెస్‌లో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.