లాస్య బేబీ బంప్ ఫోటోషూట్

యాంకర్ లాస్య ఇటీవల రెండోసారి ప్రెగ్నెంట్ అయింది.

ఇటీవల శ్రీమంతం నిర్వహించగా తన బేబీ బంప్ తో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది లాస్య.