వైన్ తాగుతూ చిల్ అవుతున్న అనసూయ..
అనసూయ యాంకర్ గా, నటిగా అటు టీవీ షోలు, ఇటు సినిమాలతో బిజీగా ఉంది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ.
తాజాగా ఓ వైన్ రెస్టారెంట్ లో వైన్ పార్టీలో పాల్గొంది అనసూయ.
వైన్ తాగుతూ చిల్ అవుతున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.