అనసూయ క్రిస్మస్ సెలబ్రేషన్స్..
అనసూయ అటు యాంకర్ గా, ఇటు సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.
ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో, వివాదాలతో ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటుంది అనసూయ.
తాజాగా క్రిస్మస్ స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది ఈ భామ.