కాఫీ ఆస్వాదిస్తూ థైస్ అందాలని చూపిస్తున్న అనాల సుస్మిత

సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనాల సుస్మిత పలు టీవీ షోలలోను అలరిస్తుంది.

సుస్మిత ప్రస్తుతం సీరియల్స్, టీవీ షోలు, సినిమాలతో ప్రస్తుతం బిజీగానే ఉంది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫొటోలు, రీల్స్ తో సందడి చేస్తుంది.

తాజాగా ఓ కాఫీ షోలో కాఫీని ఆస్వాదిస్తూ తన థైస్ అందాలని ప్రదర్శిస్తూ ఫొటోలు దిగి వాటని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.