కన్నడ భామ అషిక రంగనాథ్, కళ్యాణ్ రామ్ సినిమాతో తెలుగులో పరిచయం అవుతుంది.
'అమిగోస్' అనే టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలో కనిపించబోతున్నాడు.
హీరోయిన్ అషిక మాట్లాడుతూ.. కళ్యాణ్ రామ్ మూడు పాత్రలు చేసినట్లు ఉండదు.
కళ్యాణ్ రామ్ నటన చూస్తే.. మూడు పాత్రలు ముగ్గురు వ్యక్తులుల అనిపిస్తుంది.
ప్రతి విషయం గురించి ఆయనకి తెలుసు. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
కళ్యాణ్ రామ్ చాలా కూల్ పర్సన్.
ఆయన డెడికేషన్‌కి నేను ఫిదా అయ్యిపోయా.